“విశ్వంభర” టీజర్ పై సాలిడ్ అప్డేట్ ..!

Solid update on “Vishwambhara” teaser ..!
Solid update on “Vishwambhara” teaser ..!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ మూవీ “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి మెగా అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు కూడా క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ నుంచి టీజర్ ను కూడా మేకర్స్ ఈ మధ్యనే విడుదల చేయాల్సి ఉంది కానీ ఆ ప్లాన్ మాత్రం మారింది.

Solid update on “Vishwambhara” teaser ..!
Solid update on “Vishwambhara” teaser ..!

అయితే ఫైనల్ గా ఈ మూవీ టీజర్ కట్ కు రంగం సిద్ధం అయ్యినట్టుగా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ భారీ మూవీ టీజర్ ను మేకర్స్ ఈ దసరా మహోత్సవ కానుకగా విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది . దీనిపై అధికారిక క్లారిటీ కూడా రానుంది అని టాక్. మరి చాలా కాలం తర్వాత చిరు చేస్తున్న ఫాంటసీ మూవీ ఇది కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. మరి వశిష్ఠ ఈ మూవీ ని ఎలా తెరకెక్కించాడో తెలియాలి అంటే వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఆగాల్సిందే.