టాప్ నగరాల్లో “స్పైస్‌జెట్‌”

టాప్ నగరాల్లో

విశాఖపట్నం  విజయవాడ మధ్య విమానాలు నడపడానికి పలు సంస్థలు ముందుకు వస్తున్న తరుణం లో స్పైస్‌జెట్‌ కూడా ఈ నెల 27 నుంచి విమానాలు నడపడానికి ముందుకు రానున్నది. ఈ మధ్యనే ఆలెన్స్‌ ఎయిర్‌ విమానాలు విశాఖపట్నం  విజయవాడ మద్య నడుస్తున్నాయి. స్పైస్‌జెట్‌ విమానాల సర్వీసులు విశాఖపట్నం బెంగళూరు మధ్య ఇంక విశాఖ నుంచి చెన్నై కూడా విమానాలు నడపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం బెంగళూరు మధ్య విమాన సర్వీసులు నవంబర్‌ 16 నుంచి స్పైస్‌జెట్‌ నిర్ణయించింది.

విశాఖపట్నం చెన్నై మధ్య విమాన సర్వీసులు ఈ నెల 27 నుంచి నడవనున్నాయి. విశాఖపట్నం  విజయవాడ మద్య వారానికి ఆరు రోజులు సర్వీసులు ఉండబోతున్నట్టు ఒక మంగళవారం మాత్రం సర్వీసులు ఉండవని సమాచారం.