మూడు టి20 సిరీస్ ను టీమిండియా సమం చేసింది. నిర్మాత్మక మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పై టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. నిన్న దక్షిణాఫ్రికా మరియు టీమిండియా జట్ల మధ్య మూడవ టి20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో 22 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా… 13.5 ఓవర్లలో 95 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో టీమ్ ఇండియా జట్టు 106 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.
ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో మిల్లర్ 35 పరుగులు, ఆ జట్టు మర్క్రం 25 పరుగులు చేశారు. ఇక టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కు 5 వికెట్లు పడ్డాయి. జడేజా రెండు వికెట్లు తీసి శభాష్ అనిపించాడు. ఇక ఈ మ్యాచ్ లో విజయంతో మూడు టి20 సిరీస్ ను 1-1 తేడాతో టీమిండియా సమం చేసింది. ఇక ఈ సిరీస్లో మొదటి టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
అలాగే రెండవ టి20 మ్యాచ్ కు కూడా వర్షం అడ్డంకిగా మారింది. కానీ డక్వర్తులు ఇస్ పద్ధతి ప్రకారం సౌత్ ఆఫ్రికా ను విజేతగా ప్రకటించారు ఎంపైర్లు. ఇక మూడవ టి20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. కాగా క్లియర్ అప్ ది సిరీస్ గా, అలాగే క్లియర్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా సూర్య కుమార్ యాదవ్ ఎంపికయ్యారు.