Sports: ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ రికార్డు..

Sports: Delhi captain Rishabh Pant's record..
Sports: Delhi captain Rishabh Pant's record..

ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. ఐపిఎల్ టోర్నమెంట్ లో అతి తక్కువ బంతుల్లో మూడు వేల పరుగులు చేసిన బ్యాటర్ గా రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 2028 పరుగులు చేశాడు రిషబ్ పంత్.

రిషబ్ పంత్ తర్వాత స్థానాలలో యూసఫ్ పఠాన్ 2062 పరుగులు చేసి రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ మరియు సురేష్ రైనా ఉన్నారు. అంతేకాకుండా అది తిన్న వయసులో 3000 పరుగులు చేసిన ప్లేయర్లలో పంత్ మూడవ స్థానంలో నిలిచాడు. అంతకంటే ముందు గిల్ మరియు విరాట్ కోహ్లీ ఉన్నారు. ఇక ఇప్పుడు మూడవ స్థానంలో రిషబ్ పంత్ స్థానం దక్కించుకున్నాడు.