Sports: రాంచీ టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం.. సీరీస్ కైవసం..!

Sports: India won the Ranchi Test.. won the series..!
Sports: India won the Ranchi Test.. won the series..!

ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే సిరీస్ లో ఒక్క మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ ని దక్కించుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 ని స్కోర్ చేసింది. రెండవ ఇన్నింగ్స్ లో 145 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 307 పరుగులు చేయగా, రెండవ ఇన్నింగ్స్ లో 5 వికెట్లని నష్టపోయి భారత్ 192 పరుగులు చేసింది.