Sports: IPL 2024: పాండ్యాకి షాక్.. ముంబై కెప్టెన్ గా రోహిత్..

Sports: IPL 2024: Shock for Pandya.. Rohit as Mumbai captain..
Sports: IPL 2024: Shock for Pandya.. Rohit as Mumbai captain..

ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో సన్రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. నిన్న ముంబై జట్టుపై ఏకంగా 31 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఇందులో హైదరాబాద్ బ్యాటర్ హెడ్ 62 పరుగులు చేశారు.

అభిషేక్ శర్మ 63 పరుగులు చేశాడు. ఇక క్లాసన్ 34 బందులో 80 పరుగులు చేసి శభాష్ అనిపించాడు. దీంతో హైదరాబాద్ చేతిలో 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయింది. అయితే.. పాండ్యా కెప్టెన్సీ వల్లే ముంబై ఓడుతుండటంతో.. మళ్లీ రోహిత్‌ కు కెప్టెన్సీ ఇవ్వాలనే ఆలోచనలో ముంబై ఉందట.