Sports:పెళ్లి పీటలు ఎక్కబోతున్న రిష‌బ్‌ పంత్.. 9 ఏళ్ల నుంచి ల‌వ్‌..

Sports: Rishabh Pant who is going to get married.. Love since 9 years..
Sports: Rishabh Pant who is going to get married.. Love since 9 years..

టీమ్ఇండియా ఆట‌గాడు రిష‌బ్ పంత్ సోద‌రి సాక్షి పంత్ నిశ్చితార్థం కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఈ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఈ నేపథ్యంలో త‌న‌కు కాబోయే త‌ల్లి, బావ‌, సోద‌రితో క‌లిసి దిగిన ఫోటోల‌ను రిషభ్ పంత్ త‌న సోష‌ల్ మీడియా వేదికగా అభిమానుల‌తో పంచుకున్నాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

కాగా.. గ‌త తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నా సాక్షీ, అంకిత్ చౌద‌రీల ప్రేమ‌కు పెద్దలు ప‌చ్చ‌జెండా ఊప‌డంతో ఎంగేజ్‌మెంట్ ను చేసుకున్నారు. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు వివాహం చేసుకోమన్నారు.త‌మ తొమ్మిది సంవత్సరాల ల‌వ్‌స్టోరీలో మ‌రో కొత్త చాఫ్ట‌ర్ మొద‌లైంద‌ని సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 2022 డిసెంబ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డా పంత్ దాదాపు సంవత్సరానికి పైగా ఆట‌కు దూరం అయ్యాడు. ప్రస్తుతం రిశబ్ పంత్ బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ లో ఫిట్‌నెస్ సాధించే ప‌నిలో ఉన్నాడు. ఈ క్ర‌మ్రంలో ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో పంత్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు.టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో స్థానం దక్కించు కోవడమే ల‌క్ష్యంగా త‌న క‌స‌ర‌త్తుల‌ను మొద‌లుపెట్టాడు.