Sports: నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్..!

Sports: Second Test between India and South Africa from today..!
Sports: Second Test between India and South Africa from today..!

నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ జరుగనుంది. న్యూలాండ్స్, కేప్ టౌన్ వేదికగా…నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.

జట్ల అంచనా

దక్షిణాఫ్రికా XI: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, టోనీ డి జోర్జి, కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, నాండ్రే బర్గర్, లుంగి ఎన్‌గిడి

ఇండియా ఎలెవన్: రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వ), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ/అవేష్ ఖాన్