Sports: సంచలన విజయం.. WTCలో అగ్రస్థానానికి చేరిన భారత్

Sports: Sensational victory.. India has reached the top position in WTC
Sports: Sensational victory.. India has reached the top position in WTC

సంచలన విజయం .. WTCలో అగ్ర స్థానానికి చేరిన భారత్ కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ చారిత్రత్మక విజయంతో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 54.16 శాతం పాయింట్లతో భారత జట్టు.. ఐదో స్ధానం నుంచి టాప్ ప్లేస్ కు ఎగబాకింది.

కాగా ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మూడో టెస్టు అనంతరం WTC పాయింట్ల పట్టికలో మళ్లీ మార్పులు చోటు చేసుకోన్నాయి. ఒకవేళ ఆసీస్ విజయం సాధిస్తే WTC పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరే ఛాన్స్ ఉంది.