Sports: ఈరోజు నుంచి IPL-2024 టోర్నమెంట్ ప్రారంభం… ఏ టైంలో అంటే..?

Sports: The IPL-2024 tournament will start from today... at what time..?
Sports: The IPL-2024 tournament will start from today... at what time..?

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది బీసీసీఐ పాలకమండలి. అయితే మొదటి మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ Vs రాయల్ చాలెంజర్స్ రెండు జట్లు తలపడనున్నాయి.

ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఈరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అటు.. బెంగళూరు కెప్టెన్ గా డూప్లిసిస్ ఉంటారు. ఇప్పటివరకు బెంగళూరు జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎక్కువ మ్యాచ్లు గెలిచిన సంగతి తెలిసిందే. మరి ఇవాల్టి మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి.