Sports: ఇవాళ భారత్ -సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే

Sports: Today is the second ODI between India and South Africa
Sports: Today is the second ODI between India and South Africa

భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇవాళ సాయంత్రం గం.4:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. మూడు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచి ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇవాళ జరిగే రెండో వన్డేలో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ పక్కా చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.

జట్ల వివరాలు

ఇండియా XI: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, KL రాహుల్(w/c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్

దక్షిణాఫ్రికా XI : రీజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్ (సి), హెన్రిచ్ క్లాసెన్(w), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, తబ్రైజ్ షమ్సీ