Sports: కెఎల్ రాహుల్ ని పక్కన ఎందుకు పెట్టేసారు..?

Sports: Why was KL Rahul sidelined..?
Sports: Why was KL Rahul sidelined..?

క్లిష్ట పరిస్థితులుల్లో కూడా బాధ్యత తీసుకుంటాడు. 50 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ కూడా చేస్తూ ఉంటాడు. కేల్ రాహుల్ ని ఆఫ్ఘనిస్తాన్ తో టి20 సిరీస్ కి పక్కన పెట్టడం ఫ్యాన్స్ అసంతృప్తికి గురి చేస్తోంది. సీనియర్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ ని ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీ కేఎల్ విషయంలో ఇలా ఎందుకు చేశారంటూ చర్చ మొదలైంది. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో ఆడతాడు పొట్టి ఫార్మేట్ లో ఓపెనర్ గా బరిలోకి దిగేవాడు రాహుల్.

దక్షిణాఫ్రికా తో వన్డే సిరీస్ కి కేఎల్ రాహుల్ నాయకత్వం వహించారు రెండు సిరీస్ లలో కూడా ఆడారు ఈనెల 25 నుండి 5 రైల్వేల సిరీస్ మొదలవబోతోంది ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకోవడానికి అత్యంత కీలకం ఇది. ఇప్పటికే బుమ్రా, సిరాజ్ వంటి ప్లేయర్లకి విశ్రాంతి ఇచ్చింది బీసీసీఐ. ఆ జాబితాలోని కేఎల్ రాహుల్ ని చేర్చింది అయితే వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా రాణించాల్సిన అవసరం ఉంది. వరుసగా సిరీస్ లో అడగడం వలన ఇబ్బంది పడొచ్చు అని విశ్రాంతి ఇచ్చి ఉంటారని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.