మెగా ఫ్యామిలీ హీరోల మీద శ్రీ రెడ్డి సంచలన పోస్ట్… వైరల్

Sri Reddy writes facebook post about Mega Family cast Pride

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కొన్నాళ్లుగా క్యాస్ట్ కౌచింగ్ అని హడావిడి చేసిన శ్రీ రెడ్డి తాను చేస్తున్న పోరాటం మీద అందరి ద్రుష్టి నిలిచేలా వర్మ సలహా పాటించి పవన్ ని తిట్టింది. ఏరోజయితే పవన్ ని తిట్టిందో ఆరోజు నుండి పోరాటాన్ని అటక ఎక్కించేసి తన మీద బూతులతో దాడి చేస్తున్న పవన్ ఫ్యాన్స్ తోనే తన సమయం అంతా వెచ్చిస్తోంది. అదే క్రమంలో వారిని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది తనకి ఏమి జరిగినా మెగా ఫ్యామిలీనే కారణం అని ప్రకటించిన ఆమె ఇప్పుడు ఆ కుటుంబం గురించి ఒక సంచలన పోస్ట్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

Sri Reddy release facebook post about Mega Family Heroes

Sri Reddy release facebook post about Mega Family Heroes Sri Reddy release facebook post about Mega Family Heroes