బజ్ లేకుండా వచ్చిన స్టార్ హీరో సినిమా….!

Star hero movie that came without buzz....!
Star hero movie that came without buzz....!

ఈ దసరా బరి కూడా రానే వచ్చేసింది. రేపటి నుంచే టాలీవుడ్ లో సాలిడ్ మూవీ లు హంగామా మొదలు కానున్నది . అయితే ఈ రేస్ లో పలు ఆసక్తికరమైన మూవీ లు రిలీజ్ కు వస్తుండగా ఈ మూవీ ల్లో ఒక బిగ్ స్టార్ మూవీ కి మాత్రం షాకింగ్ గా చాలా తక్కువ బజ్ మాత్రమే ఉందని చెప్పాలి. అయితే ఆ మూవీ ఏదో కూడా కాదు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “వేట్టయాన్” మూవీ నే.

Star hero movie that came without buzz....!
Star hero movie that came without buzz….!

అయితే ఈ మోవి తలైవర్ లాస్ట్ జైలర్ తరహాలో మాత్రం బజ్ ను అందుకోలేకపోయింది అని చెప్పాలి. మూవీ టీజర్, ట్రైలర్ లు మరీ అంత ఎగ్జైటింగ్ గా అనిపించకపోవడం ప్రధాన కారణం కూడా కావచ్చు. దీనితో ఈ మూవీ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ బజ్ లోనే రాబోతుంది.. మరి ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉన్నది . మరి చూడాలి. టిజి జ్ఞానవేల్ ఎలాంటి మూవీ ని రూపొందించారు అనేది.