Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత సంవత్సరం కోలీవుడ్ మరియు టాలీవుడ్‌లో సంచలనం రేపిన సుచిలీక్స్ మళ్లీ మొదలైంది. సింగర్ సుచిత్ర పేరుతో ఉన్న ఒక ట్విట్టర్ అకౌంట్ ద్వారా సినిమా సెలబ్రెటీలకు సంబంధించిన పర్సనల్ వీడియోలు మరియు ఫొటోలు లీక్ అయ్యాయి. తాజాగా సీజన్ 2 అన్నట్లుగా మరోసారి సుచిలీక్ ద్వారా సెలబ్రెటీల పర్శనల్ వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇటీవలే సుచిలీక్స్ పేరుతో మరిన్ని వీడియోలు మీ ముందుకు రాబోతున్నాయి అంటూ ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే రెండు న్యూడ్ వీడియోలు ఆ ట్విట్టర్ అకౌంట్‌లో ప్రత్యక్ష్యం అయ్యాయి.
సుచిలీక్స్ ద్వారా వచ్చిన రెండు వీడియోల్లో కనిపించేది ఎవరు అనే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. రెండు విడి విడి వీడియోల్లో ఒక లేడీ బాత్ రూంలో స్నానం చేస్తున్న సన్నివేశాలు ఉన్నాయి. రెండు వీడియోల్లో కూడా ఉన్నది ఒకే లేడీ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఆ వీడియోల్లో న్యూడ్‌గా కనిపిస్తున్న ఆ హీరోయిన్ ఎవరు అంటూ ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సుచిలీక్స్ ద్వారా ఆ వీడియోలను విడుదల చేసిన వారు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్న వారు ఎవరో చెప్పుకోండి అంటూ ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో కోలీవుడ్ మరియు టాలీవుడ్‌లో ఆ వీడియోల గురించి చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో ఆ వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.