కీర్తి సురేష్ – సుహాస్ కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Suhas post with Keerthy Suresh.. Interesting update.!
Suhas post with Keerthy Suresh.. Interesting update.!

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుల్లో నాచురల్ పెర్ఫామర్ సుహాస్ కూడా ఒకరు . తన నటనతో చిన్న చిన్న పాత్రలు నుంచి ఇప్పుడు హీరోగా కూడా మూవీ లు చేసే స్థాయికి ఎదిగాడు. ఇలా పలు ఇంట్రెస్టింగ్ మూవీ లు తాను చేస్తుండగా ఈ మూవీ ల్లో ఒక వెబ్ ఫిల్మ్ ని కూడా తాను చేస్తున్నాడు. మరి ఈ మూవీ నే “ఉప్పు కప్పురంబు” కాగా ఈ మూవీ ని అని శశి దర్శకత్వం వహిస్తుండగా ఈ మూవీ లో సుహాస్ సరసన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా నటిస్తుంది.

Suhas post with Keerthy Suresh.. Interesting update.!
Suhas post with Keerthy Suresh.. Interesting update.!

మరి ఈ మూవీ పై సుహాస్ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది. దీనితో ఈ మూవీ ని తాము పూర్తి చేసేసినట్టుగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు . మరి ఇందులో కీర్తి సురేష్ తో కలిసి ఉన్న పిక్ ను మొదట పెట్టుకొని పోస్ట్ చేయగా తమ మూవీ ఉప్పు కప్పురంబు షూటింగ్ నిన్న రాత్రితో పూర్తి చేసేసినట్టుగా తెలిపాడు. మరి కీర్తి సురేష్ తో అలాగే మూవీ యూనిట్ అందరితో కలిసి వర్క్ చేయడం ఎంతో బాగుంది అని తాను తెలిపాడు. దీనితో ఇప్పుడు ఈ పిక్ ఇపుడు వైరల్ గా మారింది.