హాలీవుడ్ స్టైల్ లుక్స్ లో సూపర్ స్టార్ మహేష్..ఆ సినిమా కోసమేనా..?

హాలీవుడ్ స్టైల్ లుక్స్ లో సూపర్ స్టార్ మహేష్..ఆ సినిమా కోసమేనా..?
Latest News

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన మరియు దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12, 2024 న గ్రాండ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ కి సంబందించిన లేటెస్ట్ క్లిక్ ఒకటి వైరల్ గా మారుతోంది.

హాలీవుడ్ స్టైల్ లుక్స్ లో సూపర్ స్టార్ మహేష్..ఆ సినిమా కోసమేనా..?
Mahesh Babu

మహేష్ జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటో అది. ఈ పిక్ లో మహేష్ బీస్ట్ మోడ్ లో కనిపిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే మహేష్ ఈ సినిమా తర్వాత జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో భారీ చిత్రాన్ని చేయనున్నారు.