సూర్య కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది!

Surya's new movie announcement is here!
Surya's new movie announcement is here!

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా ‘కంగువా’ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ మూవీ ను నవంబర్ 14న రిలీజ్ చేస్తుండటంతో ప్రేక్షకులు ఈ మూవీ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఉన్నారు. ఇక తన నెక్స్ట్ సినిమా షూటింగ్ కూడా ఇటీవల ముగించుకున్నారు సూర్య.

అయితే, ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా ని కూడా అనౌన్స్ చేశారు సూర్య. కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆర్‌జె బాలాజీ డైరెక్షన్‌లో సూర్య తన కెరీర్‌లోని 45వ చిత్రాన్నమూవీ ని అనౌన్స్ చేశారు . ఈ మూవీ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఒక అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

Surya's new movie announcement is here!
Surya’s new movie announcement is here!

ఇక ఈ మూవీ కు మ్యూజిక్ లెజెండ్ ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు . ఈ మూవీ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.