హీటెక్కిస్తున్న తమన్నా.. రుహాని గ్లామర్ షో.. క్యూట్ గా శ్రీలీల..?

Tamannaah
Tamannaah

టాలీవుడ్ హీరోయిన్లు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్టులు చూద్దాం.ఎగిసి పడుతున్న మిల్కీ బ్యూటీ అందాలు.. హీరోయిన్ల తుక్కురేగ్గొట్టేలా తమన్నాఎక్స్‌పోజింగ్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తూ హాట్ ఫొటోస్ వదిలింది.తమన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అవుతోందో అందరికీ తెలిసిందే. తమన్నా కావాలా సాంగ్ దెబ్బకు రీల్స్ మోత మోగిపోన్నాయి.

రజినీకాంత్ జైలర్ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో తమన్నా వేసిన స్టెప్పులు, చూపించిన అందాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో రీల్స్‌లో ఎక్కడా చూసినా తమన్నా వేసిన స్టెప్పులే కనిపిస్తున్నాయి. ఇక తాజాగా తమన్నా అందాల ప్రదర్శన కూడా హాట్ టాపిక్ అయింది. వానలకు వరదలు పొంగినట్టుగా.. తమన్నా అందాలు కూడా పొంగిపోర్లుతున్నాయా?

అని అనుమానం కలిగేలా ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తోటి హీరోయిన్ల తుక్కు రేగ్గొట్టేలా తమన్నా తన అందాలను అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల.. క్యూట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.హిట్ భామ రుహానీ శర్మ.. అందాలు ఆరబోస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.