“తండేల్: రిలీజ్ డేట్ పై కొత్త అప్డేట్ …!

"Tandel: New Update on Release Date...!
"Tandel: New Update on Release Date...!

అక్కినేని వారి యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో అయినటువంటి అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు చేస్తున్న భారీ మూవీ “తండేల్” కోసం అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ మూవీ చైతు కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ గా రాబోతుంది. అయితే ఈ మూవీ రిలీజ్ ను మేకర్స్ ఈ ఏడాది డిసెంబర్ 20వ తేదికి ప్లాన్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.

"Tandel: New Update on Release Date...!
“Tandel: New Update on Release Date…!

కానీ ఇప్పుడు ఈ రేస్ నుంచి తండేల్ తప్పుకునే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్ వస్తోంది . అయితే ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ గా ఆ నెక్స్ట్ ఏడాది 2025 జనవరి 13 కు మూవీ మారినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై సరైన క్లారిటీ ఇంకా రావాల్సి ఉన్నది . ఆల్రెడీ డిసెంబర్ 20 డేట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్, హాలీవుడ్ నుంచి ముఫాసా (Mufasa) లాంటి అవైటెడ్ మూవీ లు ఉన్నాయి. మరి తండేల్ ఈ డేట్ లో వస్తుందో లేక సంక్రాంతి బరిలోకి వెళ్లిందో అనేది వేచి చూడాలి.