“RRR 2” సినిమా పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన తారక్..

Tarak gives an interesting update on the movie “RRR 2”.
Tarak gives an interesting update on the movie “RRR 2”.

మళ్ళీ చాలా రోజులు తర్వాత RRR అనే పేరు మళ్ళీ ఇండియన్ మూవీ దగ్గర గట్టిగా వినిపిస్తుంది. రెండు బిగ్గెస్ట్ మాస్ ఫోర్సెస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చేసిన సెన్సేషనల్ సినిమా నే ఇది. మరి అంచనాలు మాట అటుంచితే అంతకి మించిన విలువైన పాన్ వరల్డ్ గుర్తింపుని ఈ సినిమా అందుకుంది. ఇలా గ్లోబల్ సెన్సేషన్ అయ్యిన ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా మేకర్స్ ఒక ఎమోషనల్ రోలర్ కాస్టర్ రైడ్ లాంటి డాక్యు మూవీ ని తీసుకొచ్చారు.

Tarak gives an interesting update on the movie “RRR 2”.
Tarak gives an interesting update on the movie “RRR 2”.

మరి ఇందులో ఇక మొత్తం అయ్యిపోయింది టైటిల్స్ కూడా అయిపోయిన తర్వాత తారక్ తన మార్క్ ఫన్ తో RRR పార్ట్ 2 పై మాట్లాడ్డం జరిగింది. RRR పార్ట్ 2 పై మీకేమన్నా తెలుసా? రాజమౌళి అయ్యితే ఇప్పుడు వరకు నాకు ఎలాంటి అప్డేట్ ను ఇవ్వలేదు. పార్ట్ 2 ఉందా లేదా అనేది నాకు కూడా తెలీదు అంటూ టీజ్ చేశారు. అయితే దీనితోనే మేకర్స్ పార్ట్ 2 ఉన్నట్టే హింట్ ఇచ్చారని చెప్పాలి. మరి ఈ క్రేజీ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి మరి.