టాక్సీవాలా విభిన్నమైన రికార్డ్…!

Vijay Devarakonda As Singareni Worker In Kranthi Madhav Film

విజయ్ దేవరకొండ నటించిన చిత్రం టాక్సీవాలా. ఈ చిత్రం ఇటివల విడుదలై మంచి విజయంను దక్కించుకుంది. ఈ చిత్రం తో విజయ్ దేవరకొండ తన సినిమా మార్కెట్ స్టామిన ఏమిటో మరిసారి నిరూపించుకున్నాడు. ఏ టాలీవుడ్ హీరో కూడా సాదించలేని రికార్డు ను విజయ్ టాక్సీవాలా చిత్రం సాదించింది. అసలు విషయం ఏమిటి అంటే ఏదైనా తెలుగు సినిమా విడుదలైంది అంటే ఆంధ్ర, సిడేడ్ ప్రాంతాలు కలెక్షన్స్ ఎక్కువగా సాదిస్తుంది. నైజాం ఏరియా పెదద్ది అయినా సినిమా కలెక్షన్స్ అంతంత మాత్రమే. తెలంగాణాలో ఒక్క హైదరాబాద్ ను మినహా మిగతా ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కన్న కృష్ణ-గుంటూరు, ఉభయ గోదావరి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కు ఎక్కువగా వస్తుంది.

taxiwala movie review

టాక్సీవాలా చిత్రం ఆంధ్ర, సిడేడ్ ప్రాంతాలకు మించి నైజాం ఏరియా లో ఎక్కువ కలెక్షన్స్ సాదించింది. నైజాం ఏరియాలో 7.92కోట్లు పైగా వసూలు చెయ్యగా ఆంధ్ర, సిడేడ్ ప్రాంతాలు మొత్తం కలిపి 7.52కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇంతవరకు ఏ తెలుగు హీరో కూడా ఇటువంటి కలెక్షన్స్ రికార్డు ను నైజాం ఎరియనుండి సాదించలేదు అని తెలుగు సినిమా విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రం విజయం తో టాలీవుడ్ అగ్ర హీరో గా నిలిచాడు. టాక్సీవాలా చిత్రం తరువాత డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే కరణ్ జోహార్ నిర్మాణంలో ఓ చిత్రం తో బాలీవుడ్ లోకి విజయ దేవరకొండ అడుగు పెట్టబోతున్నాడు.