కాపు రిజర్వేషన్ బిల్ రియాక్షన్

TDP MLAs reaction on Kapu Reservation Bill

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

చలమల శెట్టి రామనుజయ, కాపు కార్పొరేషన్ చైర్మన్…

1)డిసెంబరు 1 న కాపులకు పండగ దినం…

2)కాపు ఒంటరి తెలగ కులాలు కు చంద్రబాబు ఆరాధ్యదైవం అయ్యాడు…

3)కాపులు ను బీసీ లో ప్రకటించే సాహసం ఎవరు చేయలేదు

4)కాపు లు ది న్యాయ మైన కోరిక అని కాబినెట్ లోను అసెంబ్లీలో ను పెట్టి చిత్త శుద్ధి ని నిరూపించుకున్నారు…

5)టీడీపీ వచ్చిన తరువాత కాపు లకు మంచి అవకాశం ఇచ్చారు, కాపు కార్పొరేషన్ పెట్టారు మరియ కాపు కమిషన్ వేసి బీసీ లో చేర్చినరు…..

6)ఈరోజు ప్రతి కాపు కులస్థుడు గుడి కి వెళ్లి పూజలు చేస్తున్నారు…

GV-anjaneyulu-and-Chalamase

జీవీ. ఆంజనేయులు, ఎమ్మెల్యే వినుకొండ…

1)ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా అమలు పరిచి న ఘనత సీఎం గారిది…

2)బ్రిటిష్ పరిపాలన లోకాపు లు బీసీ గా ఉండే వారు కానీే నీలం సంజీవరెడ్డి గారు బీసీ లకు రిజర్వేషన్ తీసి వేశారు. తరువాత సంజీవయ్య గారు మరల రిజర్వేషన్లు కల్పించారు… ఆ తరువాత కాసు బ్రహ్మానందం రెడ్డి రిజర్వేషన్ తీసివేశారు…

3)వైస్ కూడా మ్యానిఫెస్టోలో పెట్టి 10 సంవత్సరాలు అమలు పర్చలేదు…

4)బీసీ లు కూడా టీడీపీ చేసిన కాపు రిజర్వేషన్ విషయంలో స్వాగతిస్తున్నారు…

5)బీసీ లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి రాజకేయావకాశాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండ చేసిన ఘనత చంద్రబాబు గారి ది…

6)జగన్ కులల మధ్య తగవు పెడుతున్నాడు… బీసీ లకు కాపు ల మధ్య గొడవలకు ఆద్యం పోస్తున్నాడు…

7)పోలవరం విషయంలో చీఫ్ సెక్రెటరీ అమర్ జిత్ సింగ్ గారు ప్రలోభాలు కు లోను అయ్యి పోలవరం కి బ్రేకు లు వేసే పనులు చేస్తున్నారు…

8)విష్ణు కుమార్ రాజు గారు పోలవరం విషయం లో ఖండిస్తారు అని కేంద్రాన్ని వత్తిడి చేస్తారు అని ఆసిచ్చాము… కానీ వారు ఏవిధం గా మాట్లాడలేదు…

 

ఎమ్మెల్యేలు…. బోండా ఉమ, అప్పలనాయుడు, సుగుణమ్మ, సత్యప్రభ  మరియు ఎంపీ అవంతి శ్రీనివాసరావు…

 

1)ఈరోజు కాపు లకు సువర్ణాక్షరాలతో లికించ దగ్గ రోజు…

2)బ్రిటిష్ కాలం లో ఉన్న రిజర్వేషన్లు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది.. కాపులను ఓటు బాంక్ గా వాడుకుని వదిలేసారు….

3)2004 వైస్సార్ మ్యానిఫెస్టోలో పెట్టి అమలు పరచలేదు…

4)ఎవరు అడగకుండా నే కాపు ల స్థితి గతులు చూసి మీకోసం పాదయాత్ర లో కాపు లు కి హామీ చంద్రబాబు గారు ఇచ్చారు..

5)కాపులను మోసం చేసినవారు పావురాల గుట్టలో మాయమైనరు…