జగన్ ఎందుకు ఏడ్చాడో తెలుసా? బుద్దా వెంకన్న కామెంట్స్

TDP MLC Budda Venkanna comments on jagan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నారు

ఓట్లు కోసం బైబిల్ పట్టుకోవడం… యాగాన్ని ప్రారంభించడంలొ ఆంతర్యం ఏంటో అర్ధం కావడం లేదు

వర్షాలు పడాలని యాగం చేయించడం లేదు, ముఖ్యమంత్రి కావాలనే రెండేళ్ళు జగన్ యాగం చేయిస్తున్నారు

రోజా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు

ప్రజల్ని మభ్య పెట్టడానికి వైసిపి అసత్య ప్రచారాలు చేస్తోంది

ప్రభుత్వ ఉద్యోగులు వైసిపి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

ప్రశాంత్ కిషోర్ తో జగన్ ట్యూషన్లు చెప్పించుకున్నా ముఖ్యమంత్రి కావాలనడం నీ కలే

ఎన్నికల్లోపు జగన్ జైలుకెళ్ళడం ఖాయం

తండ్రి చనిపోతే కన్నీళ్ళు పెట్టుకోని జగన్‌, పట్టిసీమకు నీళ్ళొస్తే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు

జగన్ పై ఉన్న కేసులకు వెంటనే జడ్జిమెంటు ఇవ్వాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు త్వరలోనే లేఖ వ్రాస్తాం

జగన్ కు రాజకీయ గురువు కెసిఆర్… ఎన్ని సర్వేలు చేయించినా మళ్ళీ టిడిపి దే ప్రభుత్వం

మరిన్ని వార్తలు:

అప్పుల భయం, నాన్న సానుభూతి కోసం ?

మోడీ మిషన్లో నెక్స్టేంటి..?

కొడుకు పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన సునీతమ్మ.