తేజ సజ్జ డి మాత్రం సూపర్ సెలెక్షన్…!

Teja Sajja D is a super selection!
Teja Sajja D is a super selection!

తేజ సజ్జ ఇప్పటికే తాను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. హనుమాన్ మూవీ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి మంచి మూవీ లను ఎంచుకుంటూ సీనియర్ హీరోలకి కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. హనుమన్ మూవీ తర్వాత తేజ సజ్జ లెవెల్ భారీగా పెరిగిపోయింది రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ మూవీ భారీ కలెక్షన్ లని వసూలు చేయడంతో పాటుగా పాన్ ఇండియా హిట్ ని తేజ సజ్జ కి అందించారు .

Teja Sajja D is a super selection!
Teja Sajja D is a super selection!

తేజ మీద నే ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. నెక్స్ట్ ఏ మూవీ చేస్తాడు ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనేది అందరూ తెలుసుకోవడంలో ఆసక్తి చూపిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని తో నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు. మాస్ మహారాజ రవితేజ తో ఈగల్ మూవీ ను తీసాడు. మిరాయ్ అని ఈ మూవీ టైటిల్ పెట్టారు. ఢిల్లీకు చెందిన మోడల్ ఈ హీరోయిన్. అశోక వనంలో అర్జున కళ్యాణం, హాయ్ నాన్న మూవీ ల్లో ఈమె నటించింది, ఇప్పుడు తేజ కు జోడిగా నటిస్తోంది రితిక నాయక్. తేజ కి జోడిగా సెట్ అవుతుందని అభిమానులు అంటూ ఉన్నారు .