TG Politics: BRS పార్టీకి బిగ్‌ షాక్.. కాంగ్రెస్‌ గూటికి మరో కీలక నేత !

TG Politics: Big shock for BRS party.. Another key leader for Congress!
TG Politics: Big shock for BRS party.. Another key leader for Congress!

BRS పార్టీకి బిగ్‌ షాక్ తగిలింది. కాంగ్రెస్‌ గూటికి ఎంపీ వెంకటేష్ నేత వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

సీఎం రేవంత్ రెడ్డి తో పాటు BRS ఎంపీ వెంకటేష్ నేత కూడా కాంగ్రెస్‌ అగ్రనేత కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. కాంగ్రెస్ గూటికి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత వెళుతున్నారని సమాచారం. కాగా వెంకటేష్ నేత..పెద్దపల్లి ఎంపీగా పని చేస్తున్న సంగతి తెలిసిందే.