TG Politics: మల్కాజ్ గిరి MLAకి బిగ్‌ షాక్‌..ఆ కట్టడాలు కూల్చివేత..!

TG Politics: Big shock for Malkaz Giri MLA..Demolition of those buildings..!
TG Politics: Big shock for Malkaz Giri MLA..Demolition of those buildings..!

దుండిగల్ పరిధిలో మల్కాజ్ గిరి MLA రాజశేఖర్ రెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు వస్తున్నాయి. మల్కాజ్ గిరి MLA రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఇంక్లీవ్ ఎం.ఎల్.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలు ఉన్నాయని కూల్చివేతకు దిగారు అధికారులు. మల్కాజ్ గిరి MLA రాజశేఖర్ రెడ్డి కాలేజీలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు.

మల్కాజ్ గిరి MLA రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఇంక్లీవ్ ఎం.ఎల్.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారట. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ…మల్కాజ్ గిరి MLA రాజశేఖర్ రెడ్డి కాలేజీలో మల్కాజ్ గిరి MLA రాజశేఖర్ రెడ్డి. ఈ సంఘటన నేపథ్యంలోనే..మల్కాజ్ గిరి MLA రాజశేఖర్ రెడ్డికి సంఘీబావం తెలిపేందుకు BRS MLA లు వివేకానంద ,మాధవరం కృష్ణారావు ,సుధీర్ రెడ్డి, లక్ష్మా రెడ్డి ,ఎమ్మెల్సీ శంభిపుర్ రాజు అక్కడికి వెళ్తున్నారు.