ఈసారి ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు ప్రజలు. ఇప్పటికే పలు పథకాలని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మిగిలినా వాటి పై ఫోకస్ పెట్టింది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఒక వార్త వినపడుతోంది మహబూబ్నగర్ ఎంపీ టికెట్ రేసులో రేవంత్ రెడ్డి తమ్ముడు ఎనుముల తిరుపతి రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో తిరుపతి అన్న మిత్రమండలి పేరుతో ఫ్లెక్సీలు కట్ అవుట్లని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మహబూబ్నగర్ ఎంపీ టికెట్ రేసులో రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతిరెడ్డి ఉంటున్నట్లు తెలుస్తోంది. మరి ఏమవుతుందనేది చూడాల్సి ఉంది.