TG Politics: డ్రగ్స్ కేసులో రోజుకో ట్విస్ట్.. కేటీఆర్ బావమరిది..!

TG Politics: Daily twist in drug case..KTR's brother-in-law..!
TG Politics: Daily twist in drug case..KTR's brother-in-law..!

రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో సినీ పక్కిలో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తు ని పోలీసులు మరింత ముమ్మరం చేశారు. తాజాగా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసు లో నిందితులు సంఖ్య 14 కి చేరింది. అయితే ఈ కేసులో మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజు పాకాలకు లింకులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ కేసులో సినీ నిర్మాత కేదార్ పట్టుబడుగా రాజ్ పాకలకి ఆయనతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని కేదార్ బిజినెస్ పార్టనర్ కి చెందిన కారుని అద్దె పేరుతో రాజ్ పాకల వాడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ కేసు మలుపు తిరగబోతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఇది సస్పెన్స్ గా మారింది.