‘దేవర’ ధాటికి బాక్సాఫీస్ ముంచెత్తిన కలెక్షన్లు…!

The collections of 'Devara' hit the box office...!
The collections of 'Devara' hit the box office...!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా దేవర’ బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం స్పీడు తగ్గించకుండా తన సత్తా చాటుతున్నారు . ఈ మూవీ కి ఆల్ ఏరియాస్‌లో ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కడంతో ఈ మూవీ భారీ వసూళ్లని నమోదు చేస్తోంది. ‘దేవర’ దండయాత్రం మొదలై పది రోజులు పూర్తయినా, కలెక్షన్ల వర్షం మాత్రం కురుస్తూనే ఉన్నాయి .

గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ‘దేవర’ ర్యాంపేజ్ చూసి అభిమానులతో పాటు సినీ క్రిటిక్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు . ఈ మూవీ పది రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.466 కోట్లుకు పైగా వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక దసరా వరకు మేజర్ మూవీ లేవీ లేకపోవడంతో, దేవర తన ర్యాంపేజ్ కొనసాగిస్తాడని అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

The collections of 'Devara' hit the box office...!
The collections of ‘Devara’ hit the box office…!

ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్ చేసిన ఈ మూవీ లో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించారు . అనిరుధ్ సంగీతం హైలైట్ అయిన ఈ మూవీ ను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేయగా.. కొరటాల శివ ఈ మూవీ ని ప్రెస్టీజియస్‌గా డైరెక్ట్ చేశారు .