“గ్లోబల్ హిట్ రామ్ చరణ్ క్రేజ్ కొనసాగుతూనే ఉంది!”

"The Global Hit Ram Charan Craze Continues!"
"The Global Hit Ram Charan Craze Continues!"

టాలీవుడ్ ప్రైడ్ హిట్ మూవీ “రౌద్రం రణం రుధిరం” తో ఆ మూవీ హీరోలు అలాగే దర్శకుడు కూడా గ్లోబల్ వైడ్ గా ఎలాంటి ఆదరణని అందుకున్నారో అందరికీ తెలిసిందే. అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని మాత్రం ఈ మూవీ ఈ ట్యాగ్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గా మార్చింది అని చెప్పాలి.

ఈ మూవీ రిలీజ్ తర్వాత విదేశీ ఆడియెన్స్ ఎంతోమంది చరణ్ పెర్ఫామెన్స్ కు అలాగే చరణ్ లుక్స్ కి ఫిదా అయ్యిపోయారు. అలాగే జేమ్స్ కేమరూన్ లాంటి దర్శకుడు కూడా చరణ్ రోల్ కోసం మూవీ లో మాట్లాడ్డం జరిగింది. ఇలా ఎప్పటికప్పుడు చరణ్ పేరు మారుమోగింది. అయితే లేటెస్ట్ గా మరోసారి చరణ్ పేరు వైరల్ గా మారింది.

"The Global Hit Ram Charan Craze Continues!"
“The Global Hit Ram Charan Craze Continues!”

గత ఏడాదిలోనే ప్రముఖ విదేశీ స్టార్ ఫిక్స్ మ్యాగజైన్ పై చరణ్ ఫోటో మెయిన్ కవర్స్ లో ఒకటిగా వేసి బుక్ ను అనౌన్స్ చేసిన విజువల్స్ వైరల్ గా మారాయి. అయితే దీనిని లేటెస్ట్ గా హాలీవుడ్ దర్శకుడు జురాసిక్ పార్క్ దర్శకుడు జోయీ జాన్ స్టన్ చదవడం ఇప్పుడు వైరల్ గా మారింది . దీనితో ఇలా మరోసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.