“ఓజి” పై ఓ రేంజ్ హైప్ ఎక్కిస్తున్న మేకర్స్.!

Power Star Pawan Kalyan
Power Star Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియంకా మోహన్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుంచి సెప్టెంబర్ 2న భారీ అప్డేట్ ని మేకర్స్ ఫిక్స్ చేయగా ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతకంతకు ఎగ్జైటింగ్ గా అయితే ఎదురు చూస్తున్నారు.

ఇక దీని పై నిన్న కూడా ఓ సాలిడ్ అప్డేట్ అధించగా దానికి తమిళ యంగ్ నటుడు అర్జున్ దాస్ కూడా రిప్లై ఇచ్చాడు.ఇక దీనికి లేటెస్ట్ చిత్ర నిర్మాణ సంస్థ ఇచ్చిన రిప్లై తో అంతా హైప్ తో మరింత మరింత ఎగ్జైట్ అయిపోతున్నారు.

దీనితో అయితే ఫాన్స్ కి మాత్రం ఫుల్ మీల్స్ పెట్టే పనిలో ఉన్నారని చెప్పాలి . మరి ఈ సెప్టెంబర్ 2 న వచ్చే ట్రీట్ ఈ అంతటినీ మ్యాచ్ చేస్తుందో లేదో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అధిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.