“పంచాయత్” మూడో సీజన్ రిలీజ్ డేట్ వచ్చేసింది !

The release date of the third season of "Panchayat" has arrived!
The release date of the third season of "Panchayat" has arrived!

సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పంచాయత్ మూడో సీజన్ రిలీజ్ డేట్ ని అమేజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తాజాగా ప్రకటించడం జరిగింది. ఈ మూడో సీజన్ మే 28 నుండి స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉండనుంది. ఈ సందర్భంగా ప్రధాన పాత్రధారుల కొత్త పోస్టర్‌ని మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. విడుదల తేదీని వెల్లడించడానికి ప్రైమ్ వీడియో వాళ్ళు ఒక ఆసక్తికరమైన గేమ్‌తో ముందుకు వచ్చింది. దీనిలో వీక్షకులు బాటిల్ గార్డ్‌లని అన్‌లాక్ చేయమని కోరారు.

The release date of the third season of "Panchayat" has arrived!
The release date of the third season of “Panchayat” has arrived!

పంచాయత్ సిరీస్ ని మెజారిటీ ప్రేక్షకులు ఇష్టపడినప్పటికీ, ఈ కామెడీ డ్రామా యొక్క మొదటి రెండు సీజన్‌లు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో లేవు. మరి మూడో సీజన్ ప్రాంతీయ భాషల్లోకు డబ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఈ సిరీస్ లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, సాన్విక, రఘుభీర్ యాదవ్, ఫైసల్ మాలిక్, అశోక్ పాఠక్ మరియు చందన్ రాయ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.