బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ కలెక్షన్స్ తో “టిల్లు స్క్వేర్”..!

"Tillu Square" with sensational collections at the box office..!

టాలీవుడ్ యంగ్ హీరో, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో, డైరెక్టర్ మల్లిక్ రామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ మూవీ 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 78 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లని రాబట్టడం జరిగింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అనే చెప్పాలి. వీక్ డేస్ స్టార్ట్ అయినప్పటికీ, స్ట్రాంగ్ హోల్డ్ ని కనబరుస్తోంది. ఈ మూవీ ఈ వీకెండ్ కి 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

"Tillu Square" with sensational collections at the box office..!
“Tillu Square” with sensational collections at the box office..!

ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా, రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో లు సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.