ఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రి

ఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రి

ఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిసింది. శనివారం సాయంత్రం ఉత్తరాఖండ్ బిజెపి చీఫ్‌ మదన్ కౌశిక్ నేతృత్వంలో సమావేశమైన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ధామిని శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నట్టు సమాచారం. తీరత్‌ సింగ్‌ రావత్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో నూతన సీఎం ఎంపిక అనివార్యమైంది.