నటి వాణిశ్రీ ఇంట విషాదం

vanisri sister Kanthamma died of a heart attack at chennai

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్ సీనియర్ నటి వాణిశ్రీ ఇంట విషాదం నెలకొంది. వాణిశ్రీ సోదరి కాంతమ్మ(70) గుండెపోటుతో మరణించారు. శనివారం ఉదయం చెన్నైలోని ఆమె స్వగృహంలోనే ఈరోజు ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. కాంతమ్మ స్వస్థలం నెల్లూరు. ప్రస్తుతం ఆమె బంధువులు అమెరికాలో ఉండటంతో వారు వచ్చిన తరువాతే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సమాచారం. కాగా, సోదరి మృతిపై పలువురు ప్రముఖులు వాణిశ్రీకి తమ సంతాపం తెలిపినట్లు సమాచారం.