వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ రివీల్: ఎవరో తెలుసా?

Venkatesh's best friend revealed: Do you know who it is?
Venkatesh's best friend revealed: Do you know who it is?Venkatesh's best friend revealed: Do you know who it is?

హీరో వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇదివరకు రెండు సూపర్ హిట్ సాంగ్స్ రిలీజ్ కాగా.. ఇప్పుడు త్వరలోనే మూడో సాంగ్ రిలీజ్ చేయనున్నారు.

Venkatesh's best friend revealed: Do you know who it is?
Venkatesh’s best friend revealed: Do you know who it is?

ఈ క్రమంలోనే సంక్రాంతి వస్తున్నాం మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు వెంకటేశ్. బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న ఈ టాక్ షోలో డైరెక్టర్ అనిల్ రావిపూడి, సురేష్ బాబు, వెంకటేశ్ సందడి చేశారు. ఇందులో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. అలాగే తన సతీమణి నీరజ గురించి వెంకీమామ మాట్లాడారు. ఈ షోలో బాలయ్య మాట్లాడుతూ.. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ? అని అడగ్గా.. వెంకటేశ్ స్పందిస్తూ.. “నా బెస్ట్ ఫ్రెండ్ నా భార్య నీరజ