ఓటిటి పార్ట్నర్ ని ఫిక్స్ చేసుకున్న “వేట్టయన్”….!

"Vettayan" fixed OTT partner....!
"Vettayan" fixed OTT partner....!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్ అలాగే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ లాంటి దిగ్గజాలతో దర్శకుడు టీజె జ్ఞానవేల్ కాంబినేషన్ లో చేసిన మూవీ “వేట్టయన్”. మరి ఇంట్రెస్టింగ్ పోలీస్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ తెలుగులో సహా తమిళ్ మరియు ఇతర పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయింది .

"Vettayan" fixed OTT partner....!
“Vettayan” fixed OTT partner….!

మరి ఈ మూవీ తెలుగులో మరీ అంత బజ్ నడుమ రాలేదు కానీ పర్వాలేదు అనిపించే రేంజ్ లో అయితే స్టార్ట్ అందుకున్నది . ఇక ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ అనంతరం ఏ ఓటిటిలో రానుందో ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఈ మూవీ ని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారు. మరి ఈ మూవీ ని థియేటర్స్ తర్వాత అయితే ఈ ఓటిటిలో చూడొచ్చని చెప్పాలి. ఇక ఈ మూవీ కి అనిరుద్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.