తమిళంలో VD మరో ప్రయత్నం…!

Vijay Devarakonda Signs His Second Tamil Film

విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో గుర్తింపు రాలేదు. ఆ తరువాత విజయ్ ఆర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ చిత్రం చిన్నసినిమాల రికార్డ్స్ ను బద్దలు కొట్టింది. తెలుగు వెర్షన్ అయిన తమిళ జనాలు విపరీతంగా థియేటర్స్ లో ఎగబడి మరి చూశారు. అమెజాన్ ప్రైమ్ లో ఆర్జున్ రెడ్డి చిత్రం విడుదలైంది. తమిళ సినిమా ప్రేమికులు ఆర్జున్ రెడ్డి చిత్రాని తమిళ సబ్ టైటిల్ రూపంలో మరి చూశారు. ఇంకా అంతే విజయ్ కు తమిళనాట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ మద్య తమిళ, తెలుగు లో నోట సినిమా విడుదలైంది.

Vijay Devarakonda Taxiwala Movie Box Office Collections

విజయ్ నటనకు అక్కడి ప్రజలు ఫిదా అయ్యారు కానీ దర్శకుడి లోపం వలన సినిమా మాత్రం సరిగ్గా ఆడలేదు. అయినా గాని విజయ్ ని తమిళ ప్రేక్షకులు మరిచి పోలేదు. తాకగా ఎస్. ఆర్. ప్రభు నిర్మాతగా విజయ్ దేవరకొండ తో ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం అవ్వుతాడు. ఎస్. ఆర్. ప్రభు ఇంతకుముందు నిర్మించినా చిత్రాలు సూపర్ డూపర్ హిట్ట్ గా నిలిచాయి. ఇప్పుడు మరో వివిధ్యమైన కథతో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు దానికి సంబందించిన పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ విజయ్ చేతిలో ఇప్పటికే మూడు సినిమాలు ఉన్నాయి ఇప్పుడు మరో సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు.