కామ్రేడ్ దేవరకొండ మార్క్ జోడిస్తున్నాడట…!

Vijay Deverakonda Dear Comrade Movie Going To Reshoot

గీత గోవిందం చిత్రం తరవాత విజయ్ దేవరకొండ రాతే మారిపాయింది. ఆ తరువాత వచ్చిన నోటా చిత్రం ఫై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కానీ నోటా పరాజయం పాలవ్వడం తో విజయ్ నిరాశ చెందాడు. నోటా చిత్రం తరువాత టాక్సీవాల చిత్రం ఫై అంచనాలు పెట్టుకునాడు విజయ్. టాక్సీ వాలా చిత్రం పైరసీ అవ్వడం, హార్రర్ కామెడీ తో డోరా అనే సినిమా రావడం టాక్సీ వాలా కి డోరా చిత్రం కి కొంచెం దగ్గర పోలికలు ఉండటంతో విజయ్ కి ఈ చిత్రం ఫై నమ్మకం పోయింది. టాక్సీ వాలా చిత్రం విడుదలై మంచి విజయం ని దక్కించుకుంది. విజయ్ టాక్సీ వాలా ప్రమోషన్ ఇంటర్వ్యూ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒకేసారి నోటా, టాక్సీ వాలా రెండు చిత్రాలు చేయడం వలన ఫోకస్ చేయలేక పోయాను అన్నారు.

Vijay Devarakonda Next Film Taxivala,DearComrads

ఇక మీదట ఒక్కో సినిమా చొపున్నా చేసుకుంటా పోతాను అన్నాడు. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ డియర్ కామ్రేడ్ లో కొన్ని సిన్స్ ను రీ షూట్ చేయాలి అని విజయ్ అనుకున్నాడట. దీనికి దర్శక నిర్మాతలు కూడా ఓకే అన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విజయ్ టైం నడుస్తుంది. విజయ్ చెపినట్లు రీ షూట్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ పెరిగిన కానీ సినిమా మంచి గా రావాలని నిర్మాతలు బావిస్తున్నారు. సినిమా అనుకున్న టైం కి కాక్కుండా లేట్ గా విడుదలవ్వుతుంది. డియర్ కామ్రేడ్ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

rashmika-mandanna-vijaydeva