ఆ ఫైట్ సినిమాకే హైలైట్…!

Vinaya Vidheya Rama Movie Fight Highlights

బోయపాటి సినిమా అంటే కచ్చితంగా మాస్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇప్పటివరకు బోయపాటి తీసిన సినిమాలో అతని మాస్ ఫైట్ కు చాలా మంది ఫాన్స్ ఉన్నారు. తులసి సినిమాలో ఇంటర్వెల్ కు ముందు వెంకటేష్ తో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించాడు. అలగే భద్ర సినిమలోకుడా రవి తేజ తో ఒళ్ళు గగ్గురుపోదిచేల యాక్షన్ సన్నివేశాన్ని రూపొందించాడు. జయ జానకి నాయక చిత్రంలో సాయి శ్రీనివాస్ తో హంసల దీవిలో కనివిని ఎరుగని రీతిలో యాక్షన్ ఎపిసోడ్ ని సృష్టించాడు. అదే ఫైట్ గాని ప్రభాస్ కు పడి ఉంటె సినిమా మరో స్థాయికి వెళ్ళిపోయేది. బోయపాటి ఏ హీరో అయినా కానీ అతన్ని బట్టి యాక్షన్ సిన్ రాసుకుంటాడు.

తాజాగా అయన దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో రామ్ చరణ్ పైన అలాంటి ఫైట్ ఒక్కటి క్రియేట్ చేశాడంట. ఆ ఫైట్ కోసం అజర్ బైజాన్ దేశంకి వెళ్లి అక్కడ యాక్షన్ ఎపిసోడ్ ని సృష్టించాడు. రామ్ చరణ్ పైన తీసిన ఈ ఫైట్ బోయపాటి ఇప్పటివరకు తీసిన సినిమలోకేల్ల హైలైట్ అవ్వుతుంది అంటున్నారు చిత్రబృందం. చెర్రి కూడా ఇంతవరకు చెయ్యని ఫైట్ ను వినయ విధేయ రామ చిత్రంలో చూడవచ్చు అంటున్నారు. ఆ ఫైట్ కోసం బోయపాటి పెద్ద పెద్ద క్రైన్స్, ద్రోన్స్, చాపర్స్ వాడినట్లు తెలుస్తుంది. ఆ టైం చెర్రి చెప్పే డైలాగ్ కుడా సినిమా ధియేటర్ లో చూస్తున్న జనాలా చేత ఈలలు, గోలలు, చప్పట్లుతో దద్దరిలిపోతుంది అంటున్నారు. సగటు ప్రేక్షకుడు ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఫైట్ ఉండనున్నాందంట. ఆ ఫైట్ సిన్ కోసం ఇంకో వారం రోజులు అగలిసిందే జనవరి 11 న వినయ విధేయ రామ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.