34 కోట్ల ఖరీదు, 35 వ అంతస్తు.

Virat Kohli and anushka sharma new house costs Rs 34 crore

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విరుష్క జంట పెళ్లి, పెళ్లి తర్వాత చేసుకుంటున్న ఏర్పాట్ల గురించి కొత్త కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. తాజాగా విరాట్ , అనుష్క పెళ్లి తర్వాత ఎక్కడ నివాసం వుండబోయేది కూడా తెలిసింది. ఇందుకోసం 2016 లోనే విరాట్ కొనుగోలు చేసిన ఓ ఫ్లాట్ విషయాలు ఇప్పుడు బయటికి వచ్చాయి.

virat-Kohli-and-Anushka

ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఓంకార్ 1973 ప్రాజెక్ట్స్ లోని 35 వ అంతస్తులోని ఓ ఫ్లాట్ లో విరాట్ , కోహ్లీ కొత్త కాపురం మొదలు అవుతుందట. 7 వేల చదరపు అడుగులు పైగా వుండే ఈ ఫ్లాట్ లో మొత్తం ఐదు బెడ్ రూమ్స్ వున్నాయి. యోగ సెంటర్, స్కై టెర్రాస్, పూల్ డెక్ , బాంకెట్ హాల్ సహా ఎన్నో వసతులు ఈ ఫ్లాట్ కి వున్నాయి. ఇక్కడే అనుష్కతో కలిసి ఉండటానికి విరాట్ డిసైడ్ అయ్యారట. 34 కోట్ల ఖరీదైన ఈ 35 వ అంతస్తు ఫ్లాట్ లో విరాట్ , అనుష్క తమ అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ చేయించుకున్నారట. ఇక ఇదే అపార్ట్ మెంట్ లోని 29 అంతస్తులోని ఓ ఫ్లాట్ లో యువరాజ్ కూడా ఉంటున్నాడు. 2014 లోనే యువరాజ్ ఇక్కడ ఫ్లాట్ కొన్నాడు.

Anushka-Sharma-new-home-cos

captain-of-India's-test-cri