విశ్వక్ సేన్ “లైలా”చిత్రం డీటైల్స్ ..!

Vishwak Sen's
Vishwak Sen's "Laila" Movie Details ..!

మాస్ కా దాస్ విశ్వక్సేన్ ఇటీవల గామి మూవీ (Gaami) లో నటించారు. ఇది నటుడి కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి మూవీ . ఈ మూవీ త్వరలో OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానున్నది . ఈ రోజు నటుడి పుట్టినరోజు సందర్భం గా తన అప్ కమింగ్ మూవీ ల కి సంబందించిన అప్డేట్స్ నేడు రానున్నాయి. అందులో ఒకటి VS 12. ఇటీవల సూపర్ హిట్ అయిన భగవంత్ కేసరిని నిర్మించిన షైన్ స్క్రీన్స్ ఈ మూవీ కి నిర్మాణం వహిస్తుంది.

Vishwak Sen's "Laila" Movie Details ..!
Vishwak Sen’s “Laila” Movie Details ..!

బట్టల రామస్వామి బయోపిక్‌కి దర్శకత్వం వహించిన రామ్ నారాయణ్ దర్శకత్వంలో లైలా మూవీ ఉంటుంది. ఇందులో ఆకాంక్ష శర్మ మహిళా కథానాయికగా ఎంపికైనట్లు గా సమాచారం. తనిష్క్ బాగ్చి సంగీత దర్శకత్వం వహిస్తుండగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాల కోసం వేచి ఉండండి. ఈ రోజు సాయంత్రం 04:05 గంటలకు బృందం మరిన్ని వివరాలని వెల్లడించాలని ప్లాన్ చేస్తుంది .