‘మంచు ఫ్యామిలీ’లో అసలు ఏం జరుగుతోంది ?

What is really going on in 'Manchu Family'?
What is really going on in 'Manchu Family'?

‘మంచు మనోజ్’ గాయాలతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో, మంచు మోహ‌న్ బాబు కుటుంబం మళ్లీ వార్తల్లోకి వచ్చింది . అయితే.. మంచు ఫ్యామిలిలో అసలేం జరుగుతుంది ?, నిజంగానే మోహన్ బాబు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయా ?, శనివారం రాత్రి ఏం జరిగింది ? అంటూ నెటిజన్లను పోస్ట్ లు పెడుతున్నారు. అయితే, ఆస్తుల పంపకం విషయంలోనే అసలు సమస్య ప్రారంభమైందనిఇప్పుడు టాక్.

What is really going on in 'Manchu Family'?
What is really going on in ‘Manchu Family’?

ఇప్పటికే, మోహన్ బాబు తన ఆస్తులు పంచేశారంట . అయితే మోహన్ బాబు ఫ్యామిలీకి ఎక్కువగా ఆదాయం తెచ్చి పెట్టేది విద్యా సంస్థలు. ఆ విద్యా సంస్థలలో మనోజ్ కోరుకున్నట్లు అతనికి వాటా రాలేదని, వాటిలో తన హక్కు కోసం మనోజ్ పోరాడుతున్నారని.. ఈ క్రమంలోనే శనివారం రాత్రి మోహన్ బాబు – మనోజ్ మధ్య మాట మాట పెరిగిందని టాక్ నడుస్తుంది . మరి చివరకి ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.