హీరోయిన్ తాప్సీ ఇటీవల సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మధ్య ప్రియుడుని పెళ్లి చేసుకున్నది . మార్చి 20 ప్రీవెడ్డింగ్ వేడుకలు కూడా జరిగాయి . ఉదయపూర్ లో మార్చి 23న పెళ్లి జరిగింది. తాప్సీ తన పెళ్లి విషయాన్ని సీక్రెట్ గా ఉంచింది కానీ పెళ్లికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఒకటి లీక్ అయిపోయింది.

What is the reason for keeping Taapsee’s marriage a secret?
వ్యక్తిగత జీవితాన్ని వీలైనంత వరకు గోప్యంగా ఉంచాలనుకున్నాను నా పెళ్లికి సంబంధించిన విషయాలన్నీ బయటకు చెప్పి అందరిలో ఆసక్తి పెంచాలని అసలు అనుకోలేదు. పెళ్లి గురించి అందరితో చర్చించుకోవడం ఇష్టం లేదు అందుకే పెళ్లి గురించి రహస్యంగా ఉంచాలని తాప్సి చెప్పింది .






