లేటెస్ట్..”కంగువ” గ్లింప్స్ కి రిలీజ్ ఎప్పుడంటే …?

Surya
Surya

కోలీవుడ్ అగ్ర హీరో సూర్య హీరోగా ,దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రమే “కంగువ”. మరి సెన్సేషనల్ హైప్ ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ సూర్య బర్త్ డే కానుకగా అవైటెడ్ గ్లింప్స్ ని ఈ జూలై 23న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

మరి ఇక ఈ అవైటెడ్ ఏ సమయానికి వస్తుంది అనేది కూడా మేకర్స్ ఇప్పుడు మరో ఆసక్తికర పోస్టర్ తో అనౌన్స్ చేశారు.ఈ వీడియో రేపు ఉదయం సరిగ్గా 12 గంటల 1 నిమిషానికి లాంచ్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి 12 గంటలకి ఇలా సూర్య బర్త్ డే అయితే ఆ నెక్స్ట్ 1 మినిట్ లో ఈ గ్లింప్స్ రిలీజ్ కాబోతుంది.

మరి ఈ గ్లింప్స్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ మరియు గ్రీన్ స్టూడియోస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.