“దేవర “మూవీ లో మూడో వ్యక్తి ఎవరు?”

Who is the third person in the movie "Devara"?
Who is the third person in the movie "Devara"?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ మూవీ లో మొదటి భాగం ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నది . అయితే ఈ మూవీ నుంచి అవైటెడ్ ట్రైలర్ కట్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ లో చాలానే ఎలిమెంట్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి.

Who is the third person in the movie "Devara"?
Who is the third person in the movie “Devara”?

అయితే ఈ ట్రైలర్ తో తారక్ రెండు రోల్స్ లో కనిపించనుండడం అనేది కన్ఫర్మ్ అని అందరికీ ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. కానీ ఈ ఇద్దరూ కాకుండా మూడోవాడు ఉన్నాడని పలు ఎగ్జైటింగ్ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో ఒక షాట్ స్పెషల్ గా వైరల్ అవుతుంది. దీనితో దేవరలో ఇంకో కీలక పాత్ర ఉంటుంది అని అది కూడా ఎన్టీఆర్ చేసిందే అంటూ ఒక టాక్ నడుస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో అనేది వేచి చూడాల్సిందే.