పుష్ప-2 మూవీ ఆల్బమ్ నేషన్ ను షేక్ చేస్తుందా?

Will Pushpa-2 movie album rock the nation?
Will Pushpa-2 movie album rock the nation?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ మూవీ “పుష్ప 2”. మరి పాన్ ఇండియా మూవీ దగ్గర ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న సీక్వెల్ ఇది కాగా రీసెంట్ గానే ఈ మూవీ కి ఊహించని స్థాయి బిజినెస్ అవుతున్నట్టుగా వార్తలు బయటకి వచ్చాయి. అయితే పుష్ప 1 నేషనల్ వైడ్ గా ఎంత పెద్ద హిట్ అయ్యింది అనేది మాత్రం అందరికీ తెలుసు.

Will Pushpa-2 movie album rock the nation?

Will Pushpa-2 movie album rock the nation?

మెయిన్ గా అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ ల కాంబినేషన్ కు ఉండే అంచనాలు ఇది అందుకొని పాటలతోనే నేషనల్ లెవెల్లో అదరగొట్టింది. ఇక ఇప్పుడు ఫైనల్ గా పుష్ప 2 మొదటి పాట రానున్నది . మరి ఇక్కడ నుంచి మరోసారి ఈ ఆల్బమ్ నేషనల్ లెవెల్లో సెన్సేషన్ గా మారుతుందో లేదో అనేది వేచి చూడాలి. ఇక ఈ మూవీ లో ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు నటిస్తున్నారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ మూవీ ఈ ఆగస్ట్ 15న గ్రాండ్ రిలీజ్ కు రాబోతుంది.