గుడ్ న్యూస్ : రీరిలీజ్ కి సిద్దమయిన కెజిఫ్-1… ఎప్పుడో తెలుసా ..!

Good news: KGF-1 is ready for rerelease... do you know when ..!
Good news: KGF-1 is ready for rerelease... do you know when ..!

ఈ నెల 27న ఈ మూవీ ను రీరిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా లో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించాడు .రూ.80 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి రూ.250 కోట్లకి పైగా కలెక్షన్లు రాబట్టింది. అర్చన జోయిస్, వశిష్ట ఎన్ సింహ, రామచంద్రరాజు కీలక పాత్రలు పోషించారు.అయితే కేజీఎఫ్ 1 సినిమా 2018 సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన విడుదల అయ్యింది. కాగా, కేజీఎఫ్1 మూవీ కన్నడ మూవీ ల రేంజ్ ని ఊహించని స్థాయిలో పెంచిందనే సంగతి తెలిసిందే.

Good news: KGF-1 is ready for rerelease... do you know when ..!
Good news: KGF-1 is ready for rerelease… do you know when ..!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 1 మూవీ భాషతో సంబంధం లేకుండా విడుదల అయిన అన్ని భాషల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో రీరిలీజ్లమూవీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో యశ్ నటించిన ‘KGF 1’కూడా రీరిలీజ్ కు సిద్ధమైంది.