World Cup 2023 : సౌతాఫ్రికాతో పాకిస్తాన్ కీలక పోరు..ఓడితే ఇంటికే !

World Cup 2023: Pakistan's crucial battle with South Africa..If they lose, they will go home!
World Cup 2023: Pakistan's crucial battle with South Africa..If they lose, they will go home!

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో రసవత్తర పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఇక ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఎప్పటిలాగే ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలవడం పాకిస్తాన్ జట్టుకు చాలా కీలకం. ఇందులో ఓడితే పాకిస్తాన్ కచ్చితంగా ఇంటికి వెళ్తుంది. మరి ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Pakistan XI: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్/ఫఖర్ జమాన్, బాబర్ ఆజం (c), మహ్మద్ రిజ్వాన్ (wk), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఉసామా మీర్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, హరీస్ రవూఫ్/మహమ్మద్ వాసిమ్ జూనియర్

South Africa XI: క్వింటన్ డి కాక్ (వాక్), టెంబా బావుమా (సి), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, లిజాద్ విలియమ్స్/తబ్రైజ్ షామ్